గోపవరం కధలు -1
ఈ టపాను ఒక సినిమా రూపం లో చూపిద్దాం అనుకున్నాము. కాని పరికరాలు లేక మానెయ్యవలసివచ్చింది. ఇది కేవలం కాసేపు నవ్వుకోటానికి రాసినది. ఎవరూ ఫీల్ అవ్వరాదు.
Introducing da young & dynamic RED FLOWERS ,- *chegu* & *siddhu*.…
నటులు– పూడి, గోకి, అంబటి, శ్రాంతి, కేఆర్పీ, నేను, గడ్డే, చరణ్, గని, సామ్రాట్, రంజి, చేగు, సిద్దు.
కధ — నేను, గోకి, గని, రంజి.
స్క్రిప్ట్ — నేను.
అసలు విషయానికి వస్తే ….
మొన్న హాస్టల్ లో మా వింగ్ నుండి పక్క వింగ్ కి వెళ్తుంటే g4s సెక్యూరిటీ గార్డ్ మధ్యలో అడ్డుపడి –
” హెల్మెట్ వుండాలి భయ్యా పక్క వింగ్ కి వెళ్ళాలంటే.”
“ హెల్మెట్ దేనికి గురువు గారు ? అసలే OBH బండలు ఇక్లీన్ గా వుంటాయి కదా !! “
” అది మీ భద్రత కోసమే పెట్టిన రూల్ సార్.”
” ఇంకేమేం రూల్స్ వున్నాయో చెప్తారా సార్. ఫాలో అయిపోతాను.”
” రాసుకోండి. ఒక వింగ్ నుండి ఇంకో వింగ్ కి వెళ్ళాలంటే —-
– 1) ఐడి కార్డు మీ దెగ్గర వుండటం కంపల్సరీ. అది ఎవరిదైనా పర్లేదు. ఐఐఐటి ది కాకపోయినా పర్లేదు. కాని మీ దెగ్గర మటుకు ఏదో ఒకటి వుండాలి.
– 2) హెల్మెట్ తోడుక్కోవాలి. అది తల హెల్మెట్ అయినా పర్లేదు. ఇంక వేరే హెల్మెట్ అయినా పర్లేదు.
– 3) “ఒకటే paragon, కాళ్ళ నొప్పులు, వొళ్ళు నొప్పులు ఇట్టే ప్రత్యక్షం.” — స్లిప్పర్స్ మాత్రమే వేస్కోవాలి.
– 4) concerned authority తో సంతకం పెట్టించుకోవాలి. ( ముఖ్య మంత్రి గారి సంతకం ఐతే బెటర్. బేవార్స్ గారి సంతకం ఐతే మరీ బెటర్.)
– 5) ఐఐఐటి స్టూడెంట్స్ కి మాత్రమే ఈ రూల్స్. బైట వాళ్ళకు “నో రూల్స్” అనే రూల్ పెట్టాం. వాళ్ళిష్టమొచ్చినట్టు తిరగొచ్చు. “
ఏంటి ఇంత కొత్త కొత్త మాంచి రూల్స్ ఎందుకు పెట్టారు అని ఆరా తీస్తే అప్పుడు తెల్సింది అసలు సంగతి. పెడతారు, పెడతారు, పెట్టి ఐటం అవుతారు అని అనుకుంటుండగానే,, పెట్టేసారు, ఐటం అయిపోయారు. అయింది ఎవరా అనుకుంటున్నారా !! మా administration అండీ. “కంగారు పడి పెంట పేర్లు పెట్టకండి” అంటే, కంగారు పడకుండా నిదానంగా పెట్టారు అవే పెంట పేర్లు మా బంగాలాలకు, ఇంకా వివిధ వాటికి. అసలన్నీటి కంటే కామెడీ ఏమిటంటే “GH ” కి ” Parijaat Nivas” అనే పేరు పెట్టడం. ఏ పారిజాతముందని GH కి ఆ పేరు పెట్టారో భగవంతునికే తెలియాలి.
– ” తెలుసా దేవుడా ?? “
– ” తెలియదు బాబు. నీకు తెలిస్తే చెప్పు. ఇక్కడ మాకు HII (Heaven Institute of Itemology) ఎగ్జాం లో ఆ ప్రశ్న ఇవ్వచ్చని మా profs చెప్పారు. నువ్వు నాకు చెపితే, నేను తోటి దేవుళ్ళకు చెప్తాను. థాంక్స్. “
– ” సరే దేవుడా .. దీని గురించి life లో ఒక మెయిల్ కొట్టి చెప్తాను. అప్పటి దాకా వుంటా మరి. జై అడ్మిన్. జై జై అడ్మిన్.”
ఇదండీ దేవుడితో జరిగిన సంభాషణ. అసలా పేర్లు పెట్టే ఐడియా ఎవరికి వచ్చిందో కానీ…. వారికి నా పుష్ప గుత్తులు. పాఠకులు కూడా పుష్ప గుత్తులు సమర్పించవల్సింది గా మనవి. అసలు ఈ టపా రాయటానికి కారణం ఆ GH పారిజాతం కాదు. కారణం ఏంటంటే ….
మా హాస్టల్ పేరు “పలాష్ నివాస్”. మా వింగ్ కి ఇంకో పేరు కూడా ఉంది… “వెస్ట్ గోపవరం, వెస్ట్ గోపవరం, వెస్ట్ గోపవరం” __
( నా పేరు మాణిక్యం. నాకు ఇంకో పేరు కూడా ఉంది… “బాషా, బాషా, బాషా” __
ప్రస్తుతం మనం 20,000 AD లో వున్నాం…
నేను “వెస్ట్ గోపవరం” నివాసిని. మేము పుట్టకముందు మా వింగ్ ని, పక్క వింగ్ ని కలిపి “గోపవరం” అనేవారంట. ఆ గోపవరం గురించి చెప్పాలంటే — అదో ఎదవలకి నిలయం. ఆ చుట్టుపక్కల వింగ్ లకే పెద్ద ఎదవైన గోపాల కిష్టి గారి ఊరి పేరుని ఆ రెండు వింగ్ లకు కలిపి పెట్టారు. అసలా కిష్టి గారు ఎంత గొప్ప ఎదవంటే… ఎదవలందరూ తోటి ఎదవల్ని ” కిష్టి నా కో గా” అని తిట్టుకునేవారు. అంత ముద్దుగా చూసుకుంటున్న ఆ గోపవరాన్ని ఒక ఎదార్థ సంఘటన రెండు ముక్కలు చేసింది. ఆ సంఘటనే మన ఈ టపాకు కారణం.
అసలా సంఘటన —–
అది 2008 AD….
గోపవరం వింగ్స్ లో అందరు సంతోషంగా, సుఖంగా ఎదవలవుతున్న సమయం అది. నువ్వు నేను అనే భేదం లేకుండా అందరు అయ్యేవారు. వీళ్ళందరి కులం ఒకటి కాకపోయినా, వారి సిద్ధాంతం ఒక్కటే, ఎదవ అవ్వటం.
గోపవరం no.1 వింగ్ వాళ్ళది అమర కులం. వీళ్ళు పూజించే ఆ దేవుడు అమరేశ్వర చేగు స్వాములవారు. ఆయన ఎదవలకే ఎదవ. ” ఎప్పుడొచ్చామన్నది కాదన్నయా … ఎదవ అయ్యామా లేదా …” — అనేది ఈయన సిద్ధాంతం. బుద్ధిసం లో బుద్ధిష్ట్ లాగా, అమరిసం లో ‘అమరిస్ట్’ అనీ, ‘చేగిస్ట్’ అనీ, రెండు పేర్లతో పిలిచేవారు. ” అమరేశ్వర చేగు గారికి OBH ఎదురు వున్న పెద్ద స్ట్రీట్ లైట్ కింద జ్ఞానోదయం అయిందని ” ఒక టాక్.
గోపవరం no.2 వింగ్ వాళ్ళది స్మద్దుల కులం. వీళ్ళు పూజించే ఆ దేవుడు స్మద్దులేశ్వర సిద్దార్థ స్వాములవారు. ఆయన కుడా ఎదవలకే ఎదవ, కాకపొతే స్వామి చేగు గారంత ఎదవ కాదు. ” అమ్మ తోడు … అడ్డంగా ఎదవనవుతా .. ” — అనేది ఈయన సిద్ధాంతం. స్మద్దిసం వారిని ‘స్మద్దిస్ట్’ అని పిలిచేవారు. ” ఈయనకి ఇంకా జ్ఞానోదయం అవ్వలేదని ” ఒక టాక్.
ఆ గోపవరం no.2 వింగ్ లో అందరికి “దైవ తండ్రి” (గాడ్ ఫాదర్) స్మద్దిష్ట్ చరణ్ తోట గారు. no.1 వింగ్ లో అందరికి “దైవ తండ్రి” అమరిస్ట్ రఘు గడ్డే గారు. చరణ్ గారు దబ్బించుకోడం లో దిట్టైతే, రఘు గారు దిట్టలకే దిట్ట. వీరిద్దరూ ఒకరి కోసం ఒకరు ఐటెం అయ్యే రకం. అంత మంచి ఎదవలు. వీరిద్దరి కంటే వారి “దైవ పుత్రులు” (గాడ్ సన్) అయిన స్మద్దిష్ట్ Krp, అమరిస్ట్ Sranthi లు ఇంకా మంచి ఎదవలు. రెండు వింగుల వారు కలిసి అప్పుడప్పుడు పిక్నిక్ కి అని SH1 వెనకాలి తోట కి వెళ్లి అక్కడ కసి తీరా ఎదవలు అయ్యిమరీ పండగలు చేస్కునేవారు. అవి ఎంతో హాయిగా సాగే రోజులు.
ఒక సారి మెయిన్ బిల్డింగ్ లో మన అమరేశ్వర స్వాముల వారిచే “Items & Flowers in their ears.” మీద ఒక టాక్ ఇవ్వబడింది. ఇలా జరుగుతోంది సంభాషణ.
( ఐటెం లకే సామ్రాట్ అయిన మన సామ్రాట్ గారు లేచి ….)
సామ్రాట్– ” అమరేశ్వర స్వాముల వారికి నా (ప్ర) నామాలు !! భూమి మీద మొదటి సారి ఐటం అయింది ఎవరు స్వామీ? “
చేగు — ” భగవన్తునికీ భక్తునికీ అనుసంధానమైనది అంబికా దర్బార్ బక్తి బాబు..”
సామ్రాట్ — ” అయ్యా .. అసలే నేను అదేదో ఇది గాడిని. మీరు ఏదేదో చెప్పి ఇదేదో అది గాడిని చేయకండి స్వామి !! “
చేగు — ” బాబు సామ్రాట్ నేను నీకు కరెక్ట్ అన్సరే చెప్పాను నాయనా. itemism లో నువ్వు అంతగా ఆరి తేరలేదు కాబట్టి నీకు అర్ధం కాలేదు నాయనా.. అయినా సరే నీ ఐటెం ప్రశ్నకు అభినందిస్తున్నాను. నీ లెవెల్ కి తగ్గట్టుగా, ‘ఐసా’ (ఐటెం సామ్రాట్) అనే బిరుదుతో నీకు నువ్వే సత్కరించుకో నాయనా. “
సామ్రాట్ — ” ధన్యుణ్ణి స్వామీ. మరి నా ప్రశ్నకు సమాధానం ? “
శ్రాంతి — ” ఇంకా అర్ధం కాలేదా ఐసా !! నువ్వు అడిగిన ప్రశ్నకి, స్వామివారి సమాధానం చూస్తే అర్ధం కావట్లా, అమరేస్వరుల వారే ముల్లోకాలకి మొదటి ఐటం.”
చేగు — ” లెస్స పలికితివి శ్రాంతి. ఐటెం అవ్వడం లో శ్రాంతి కి సరిజోడు మన 3it మూడు హా్స్టల్లలో నాస్తి, నాస్తి, నాస్తి. “
కేఆర్పీ — ” అస్తి, అస్తి, అస్తి. “
చేగు — ” ఎవరవు నీవు ? నీ నేమ్ ఏంటి ? “
కేఆర్పీ — ” నేను ఒక ఐటం గాడిని. నేను కే ఆర్ పీ ని.”
చేగు — ” నీ ‘గాడ్ ఫాదర్’ ఎవరు ?”
( ఇంతలో టాక్ ఆర్గనైజర్ రంజి మామ గారు లేచి )
రంజి మామ — “ఎరా పలుకుము. నీవు ఎవరి ‘గాడ్ సన్’ వి ? మొహమాటపడకు. మొదట సిగ్గుని వదిలెయ్యి, లెకపోతే టాక్ ని వదిలెయ్యి.”
కేఆర్పీ — ” నేను స్మద్దిష్ట్ ని .. స్మద్దిష్ట్ చరణ్ గారి ఏకైక ‘గాడ్ సన్’ ని. “
రంజి మామ — “స్మద్దిష్ట్ లు అమరిష్టుల టాక్ వినుటకు అనర్హులు.”
( కేఆర్పీ బైటికెల్దామని నిల్చోబోతుండగా ….)
శ్రాంతి — ” ఆగాగు …., ఓ ఆచార్య చేగు … ఏమంటివి ? ఏమంటివి ? .. కేఆర్పీ అనర్హుడు అంటివా !! ఇది చేగు టాకే కానీ, చేగిష్టుల టాక్ కాదే. కాదు కాకూడదు. ఇది కుల పరీక్షయే అందువా ? అటులైన అతి గలీజైన నీ ‘గాడ్ ఫాథర్’ అంబటి కులము ఎట్టిది ? అతి దుబుత్సాకరమైన నీ జన్మము ఎట్టిది ? ట్రంకు పెట్టె లో పుట్టితివి కదయ్యా !! నాతో చెప్పింతురేమయ్యా ! మా విన్గునకు మూల పురుషుడైన పూడ్యుడు (పూడి) అతి వరస్టైన జామెట్రీ బాక్సు బహుమతిని కలెక్టరు గారి భార్య చేతుల మీదగా అందుకోలేదా !! అలా మా వింగు ఏనాడో ఐటెం హీనమైపోయింది. కాగా నేడు ఐటెము, ఐటెము అను వ్యర్ధ వాదన ఎందులకు అమరేశ్వరా !!”
రంజి మామ — ” నాయనా శ్రాంతి .. నీ కొండ రెడ్ ఫ్లవర్ కాన్సెప్టు తో మమ్మల్ని సావ దేగకు. నీవన్నట్టు ఐటెం అయ్యే ప్రతి వాడు అమరిస్టే. కాని అందులో 2-వీలర్ బైక్ వున్నవాడే ఫ్లవరు. అట్టి ఫ్లవర్సే ఈ టాక్ వినుటకు అర్హులు.”
శ్రాంతి — ” ఓహొ .. 2-వీలరా అర్హతను నిర్ణయించునది. అయిన మా వింగులో తల తల లాడే నల్లటి టైర్లతో, అట్టట్ట మెరిసే ఎర్రటి బాడీ కల, పల్సర్ 00 cc బైక్ వెనక సీటునకు ఇప్పుడే ఇతన్ని ఓనర్ చేయుచున్నాను. సోదరా భరతా .. బండి కడుగుటకు ఎర్ర బకీటు లో నీళ్ళు నింపుకొని, వేగముగ తెమ్ము. మామా పుత్తడి పువ్వు పూడీ .. వెనక సీటు మీద వేయటానికి వాసన రాని ఒక తెల్లటి గుడ్డని తెప్పింపుము. హితుడా గనేషా .. అవి ఇవి అందుకొనుడు. నేనీ సకల మహా జన సమక్షమున, పండిత ఐటెముల మధ్యమున, సర్వధా సర్వధా, షెతధా సహస్రధా, కుల కలంకమును శాశ్వతముగా ప్రక్షాలన కావించెదను.”
పక్కన వున్న ఐటెం గాల్లందరు కోరస్ అందుకున్నారు.
” శత లక్ష చంద్ర ప్రభావాహిత ..
బహు పార్సర్ల సహజ nlp కిరీటి ..
రన్నర్లకే రన్నర్ అప్ అయిన, ఐటములకే ఐటం అయిన, కేఆర్పీ కి ..
ఐటమీభవ,, దిగైటమీభవ,, త్రిపైటమీభవ.” — అని అందరూ పొగద్తలతో ముంచెత్తేసారు.l
తరువాత శ్రాంతి కేఆర్పి ని ఆలింగనం చెసుకుని తన దప్పికను తీర్చుకున్నాడు. ఇలా సాగుతోంది వారి జీవనం.
అసలు తర్వాత ఏమి జరిగింది ? గొపవరం రెండుగా నిజంగానే విడిపోయిందా ? ఒకవేల విడిపోతే ఎందుకు విడిపోయింది ? ఒకవేల విడిపోకపోతే ఎందుకు విడిపోలేదు ? తెలుసుకోవాలనుకుంటే తరువాతి భాగం కోసం వెయిట్ చెయ్యండి. అప్పటి వరకు సెలవు మరి.
PS:1- Once listen to “16 days” songs. CooL.
PS:2 – ఈ సెమ్ ఎలా గడుస్తుందో !!!
PS:3 – అనుకున్నట్టుగానే verbal@CAT నాకించేసింది.
Gopal said,
November 21, 2008 at 12:02 pm
మరి ఆడియో ఏదిరా? అదే.. ఆ “ఏమంటివి ఏమంటివి”, “శత లక్ష చంద్ర” దానికీ… అవి కూడా రిలీజ్ చేస్తే పండగ చేస్కుంటాం..
Cherry said,
November 21, 2008 at 1:19 pm
rey lafooot langar l***** naayala nene dorikaara neeku pichi naaaaa ko gaaa
nee meeda raasukokunda maa andarmeeda raastav bey
l.ke .baal
Cherry said,
November 21, 2008 at 1:20 pm
emithene chitakotaav po story
Purush said,
November 21, 2008 at 1:41 pm
kummesindi mama story, amarist, smaddist, amareswara chegu swami, baboi.. navvaleka chachanroy .. DVSK dialogues ni ala parody chesav entra, kummay .. puttadi puvvu pudi, keka ..
hellboy said,
November 21, 2008 at 1:43 pm
kummindi .. aa item cherry gaadiki manchi birudu ichav
..
hellboy said,
November 21, 2008 at 1:44 pm
neeku nijamgaa writer gaa manchi future undi
..
Ambati said,
November 21, 2008 at 3:07 pm
annai as usualga rachalu lepav…
n as usualga nannu item chesav
DVSK dialogues keka asalu…
shashank said,
November 21, 2008 at 3:23 pm
Super ra
samuels...jo said,
November 21, 2008 at 3:35 pm
ga gu (aka gaga) gaari sree mathi evaro cheppavalsindhi gaa manavi? , assalu story lo gm lu (god mother lu) coming episodes lo entry lu isthaara ?
kiran said,
November 21, 2008 at 3:42 pm
తరువాత శ్రాంతి కేఆర్పి ని ఆలింగనం చెసుకుని తన దప్పికను తీర్చుకున్నాడు.
ROFL… baagundi raa post….
Gopal said,
November 21, 2008 at 3:43 pm
@Ambati,
“nannu item chesav” enti babu ee apavadu!! vaadu cheyyadamentasalu.. andariki telisindega..!
Gopal said,
November 21, 2008 at 3:45 pm
@kiran… ఆలింగనం అంటే చాలు యెదవకి ఎక్కడ్లేని నవ్వూ వచ్చేసింది!!
Harish said,
November 21, 2008 at 3:47 pm
//పుత్తడి పువ్వు పూడీ
idi keeka… waiting for the next episode
Harish said,
November 21, 2008 at 3:55 pm
maa RED FLOWER అమరేశ్వర చేగు స్వాముల vaari jeevitha charithra gurinchi inka raastharani aasisthoo ika selavu…
jai chegu…. jai jai chegu
rohit said,
November 21, 2008 at 4:05 pm
mee sequels lo… migata items gurinchi vidamarichi rayavalasinadiga prardana… avnu ee gattam munde mana sranti krp luga maripovadam jarigindaa leda.. oka screenplay doubt vachindi naku..
teerchalani kooda manavi…
inko vishesham emitante… .. emi ledu le.. baga rasav..
PS: video teeyadaniki sariyina samanu ledannav ga… oka gundrati balla meeda sabhanu erpatu chesi oka parishkaaram alochiddam… nenu kooda naa vantuga…. assistant writer, assistant director, actor laga edanna role unte settle aipo.. ee ghana karyam lo paalu, beeru ila meeru edi tagite adi panchukundam anukuntunna… mari meeru veeti saadaka baadalu alochinchi twaraga javabu ivvagalaru….
ChickenShit said,
November 21, 2008 at 4:19 pm
aipoyav raa vijay bharat gaa naa chetilo ..
blog lo kadu ra .. bathroom lo chuskundam .. nee pratapamo naa pratapamoo..
okkasari gattigaa vadilanante .. aa vasana ke chachipotav … neekenduku raa ivvanni .
PS: idi raasindi nenu maatram kadu .. evaro naaku telidu
ChickenShit said,
November 21, 2008 at 4:23 pm
aaa marchipoyaa .. hehe
Sashidhar said,
November 21, 2008 at 4:30 pm
nice post ra …
samrat gadi question highlight. “భూమి మీద మొదటి సారి ఐటం అయింది ఎవరు స్వామీ?”.
nenu deeniki answer samrat ani guess kottanu. but nice twist.
btw kiran gaadu ayyadu
looking forward to it.
keep rocking
Srirang said,
November 21, 2008 at 4:32 pm
arey placements ayyaka oka roju andaru kalisi SH1 lo play ga conduct cheddam .. I’m game.
also “Samrat gadi line keka” .. I have a dout .. “vaadikee aa doubt enduku vachindi??”
btw awesome man …
redrod said,
November 21, 2008 at 4:46 pm
@ rohit …
naakevadannaa tooduntee nenasaliki aaganu. telsu kadaaa !!! eddaam. okka saari veellaa lollypop placements avvaneey. manamento chupiddam. atleast try cheddam Katti laa cheyadaaniki.
@ sashidhar
chegu vundagaa,, vere vaallaki no chance.
@ all
audio kuda cheddam anukuntunnam. so please aavesa padi teralu chincheyyakandi. oka saari audio vini appudu chinchukoondi. Duryodhanudi kinda “AMBATI” voice teeskundaam anukuntunnam.
Sundeep said,
November 21, 2008 at 4:59 pm
“బహు పార్సర్ల సహజ nlp కిరీటి…”
lolz!!!
Sandy said,
November 21, 2008 at 5:19 pm
mama… manam cinema inka teese time vachesindi mama… script ready chesey… chegu, siddu, gadde lanu petti pokiri, chatrapati, 31st pulakesi raju, alex vanti chitralu teesi, vallaki pushpalu samarpinchukundam…
keka puttinchav post to…….
Sandy said,
November 21, 2008 at 5:19 pm
title entrance by mittu……
Harish said,
November 21, 2008 at 5:58 pm
//స్మద్దిష్ట్ లు అమరిష్టుల టాక్ వినుటకు అనర్హులు.
idi keeka… nee yakamma enni sarlu chadivinaa navvu aagatam leedu…
eee godava jarigee time lo maa amareshwar garu eemi chesthunnaru anndee naa doubt :O …
Harish said,
November 21, 2008 at 6:00 pm
next episode lo manchi violent scenes between smuddists and amarists undalani koorukuntunnanu
redrod said,
November 21, 2008 at 6:15 pm
@ Harish
alaa godava jarigetappudu mana amareswara swaamula vaaru simple gaa, silent gaa dikkulu chuustu vuntaaru. Next Episode hmmmm…. Story em pettaloooo [:-/]
@ john
“God Mothers” ni introduce chesteee… vallu nannu introduce chestaaru godavallooki
samuels...jo said,
November 21, 2008 at 6:51 pm
naaku gagu (gaga) gaari srimathi evaro telisthey chaaalu
,
inka @ harish anni commets entraa
,
btwn ww madhya clg lo naamadheyaalaki naakee clg peru immediate IIIII……T lu gaa , anteyy
“Item Itemmer itemmest Itemologist ……..Institute of Technology ” ki maarchivesthey , mana bathukulu ………..
rohitbharadwajg said,
November 22, 2008 at 2:19 am
nenu eppudoo ready ne ra ilanti paniki maalina interesting panulu cheyyataaniki.. mari nuvvu pilupu iste.. parigettuku vastanu…
Amused Observer said,
November 22, 2008 at 12:20 pm
చాలా బాగుంది. వ్యంగ్య రచనలో నీకు మంచి భవిష్యత్తు ఉంది! ఇలాంటి టపాలు మరెన్నో రావాలని ఆశిస్తున్నాం.
PraV said,
November 22, 2008 at 12:37 pm
Anta baane undi kani ..
Item siddu ni inka highlite chesi unte .. maanchi rasavatharam gaa undedi.
em parledu .. sequel lo cover cheddam